దొంగలకు ముకుతాడు పడేనా? | - | Sakshi
Sakshi News home page

దొంగలకు ముకుతాడు పడేనా?

Jun 16 2025 5:03 AM | Updated on Jun 16 2025 5:03 AM

దొంగలకు ముకుతాడు పడేనా?

దొంగలకు ముకుతాడు పడేనా?

బల్దియా ప్రధాన కార్యాలయం గేటుకు కట్టిన తాడు

ల్దియా ప్రధాన కార్యాలయం ఆధునికీకరణలో భాగంగా ఆవరణలో గత ఏడాది కిందట గేట్లు ఏర్పాటు చేసి, రంగులు వేశారు. కానీ ఆ గేట్లకు గొళ్లాలు పెట్టడం మరిచిపోయారు. దీంతో కార్యాలయంలోని పరికరాలు దొంగలపాలవుతున్నాయి. చేసేది లేక సెక్యూరిటీ గార్డులు రాత్రి సమయంలో, సెలవు రోజుల్లో గేట్లకు ఇలా తాళ్లు కట్టి ఉంచుతున్నారు. మరి ఈ తాళ్లు దొంగలకు ముకుతాళ్లు వేసేనా? అన్నది బల్దియా అధికారులకే తెలియాలి.

– వరంగల్‌ అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement