ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను మేం పూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే ప్రస్తుతం సీ్త్ర–శక్తి పథకం ద్వారా ప్రభుత్వం ఉచిత బస్సు అవకాశాన్ని ఇస్తుంది. కేవలం 30 సీట్లు సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బస్సులతో ఇది సాధ్యంకాదు. అలా అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10,700 డీజిల్ బస్సుల స్థానంలో కనీసం 25 వేల ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకు 12వ పీఆర్సీ, డీఏలు వెంటనే ప్రకటించాలి.
– ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘ జేఏిసీ నాయకులు
●


