
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
అవయవ దానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు 20 ఏళ్లుగా 15 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సంఘం కృషి ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో 58 వేల మంది అవయవదానానికి ముందుకొచ్చారు. 978 మంది అవయవదాతలు పేర్లు నమోదు చేసుకున్నారు. దాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తే బాగుంటుంది.
– డాక్టర్ యశస్వి రమణ, అవయవదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
●