మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరినా మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాల సాధనలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు ఉసూరుమనిపిస్తున్నాయి. జిల్లాలోని ఎనిమిది యార్డులకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.133.69 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.102.82 కోట్లు మాత్రమే వసూలైంది.
● జిల్లాలోని మార్కెట్ యార్డుల లక్ష్యం రూ.133.69 కోట్లు ● ఇప్పటి వరకు రూ.102.82 కోట్లు మాత్రమే వసూలు ● సీజన్ ముగుస్తున్నా లక్ష్య సాధనలో వెనుకబాటు
ఇఫ్తార్ సహర్
(మంగళ) (బుధ)
గుంటూరు 6.22 5.02
నరసరావుపేట 6.24 5.04
బాపట్ల 6.22 5.02
గుంటూరు మార్కెట్ యార్డ్
న్యూస్‌రీల్
వసూలు.. ఉసూరు..!
వసూలు.. ఉసూరు..!