
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తన ప్రియుడు పలాష్ ముచ్చల్ బర్త్‌డే పార్టీలో సందడి చేసింది.

పలాష్ ముచ్చల్ మే 22న తన 30వ పుట్టనరోజును సెల్‌బ్రేట్ చేసుకున్నాడు.

మంధాన దగ్గరుండి మరి అతడితో కేక్ కట్ చేయించింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ముచ్చల్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.







