కలిసిమెలిసి.. | - | Sakshi
Sakshi News home page

కలిసిమెలిసి..

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

కలిసిమెలిసి..

జాతి వైరం మరచి..

సాధారణంగా కోతి, కుక్క మధ్య జాతి వైరం ఉంటుంది. కుక్కలను చూస్తే కోతులు, కోతులను చూస్తే కుక్కలు అరవడం, తరమడం చూస్తుంటాం. అయితే ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో మాత్రం ఇందుకు భిన్నంగా జాతి వైరం మరిచి ఓ వానరం, ఓ శునకం నెల రోజులుగా కలిసి తిరుగుతున్నాయి. ఇవి ఆటలాడుకోవడం, కుక్క వీపుపై కోతి ఎక్కి స్వారీ చేయడం, ఊరంతా తిప్పడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. స్నేహానికి సరికొత్త అర్థాన్ని చెబుతున్నాయని అంటున్నారు.

– ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement