ఫ్లవర్‌ ఫుల్‌ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్లవర్‌ ఫుల్‌ జోష్‌

Dec 29 2025 8:05 AM | Updated on Dec 29 2025 8:05 AM

ఫ్లవర్‌ ఫుల్‌ జోష్‌

ఫ్లవర్‌ ఫుల్‌ జోష్‌

గులాబీలు.. లిల్లీలు.. తులీప్‌లు.. వంటి పూలతో చేసిన బొకేలు ఇచ్చి కొత్త సంవత్సరానికి హార్ట్‌ ఫుల్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. సాధారణంగా మ్యారేజ్‌ ఫంక్షన్లు, పబ్లిక్‌ మీటింగ్‌లు, బర్త్‌డే పార్టీలు, సన్మానాలు ఇలా ఏ అకేషన్‌ అయినా శుభాకాంక్షలు చెప్పేందుకు బొకేలు ఇస్తుంటారు. ముఖ్యంగా న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌ చెప్పేందుకు ఎక్కువ మంది బొకేలపై ఆసక్తి చూపడంతో వీటికి ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ముందస్తు బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఏలూరులో కొత్త సంవత్సర వేళ బొకేల వ్యాపారం సుమారు రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

పుష్పగుచ్ఛం.. స్వాగతిద్దాం పూల బొకేలకు యమ డిమాండ్‌ న్యూ ఇయర్‌కు ముందస్తు బుకింగ్‌లు ఏలూరులో జోరుగా వ్యాపారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement