ప్రాజెక్టు: ఫ్లోటింగ్ హౌస్
విద్యార్థిని: అపర్ణాలక్ష్మి, 9వ తరగతి, డాక్టర్ ఎస్‌ఆర్‌కే హైస్కూలు, కొవ్వూరు
వివరం: సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉవ్వెత్తున అలలు, వరదలు వచ్చిన సమయంలో ఇళ్లు కోతకు గురవుతాయి. అటువంటి చోట్ల ఫ్లోటింగ్ హౌస్‌లు నిర్మిస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. వరదలు, అలలు వచ్చిన సమయంలో ఈ హౌస్ 3 సెంటీమీటర్ల ఎత్తుకు లేస్తుంది. దీనివలన ఇంటికి ఎటువంటి నష్టమూ ఉండదు. పాస్కల్ సూత్రం, నీటి సాంద్రతపై ఆధారపడి ఇది పని చేస్తుంది.
ప్రాజెక్టు: యానిమల్ హెల్త్
మానిటరింగ్ సిస్టమ్
విద్యార్థినులు: ఎస్.అనన్య, టి.విజయదుర్గ, జెడ్పీ హైస్కూల్, కొంతమూరు
వివరం: మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా హెల్త్ మానిటరింగ్ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా జంతువుల హార్ట్ బీట్, శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకుని, రోగాల బారి నుంచి కాపాడవచ్చు.
ప్రాజెక్టు: ఫ్లోటింగ్ హౌస్


