గజాననా రక్షమాం.. | - | Sakshi
Sakshi News home page

గజాననా రక్షమాం..

Aug 4 2025 3:22 AM | Updated on Aug 4 2025 3:22 AM

గజాననా రక్షమాం..

గజాననా రక్షమాం..

మామిడికుదురు: వినాయక చవితి వచ్చేస్తోంది.. పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ పీచుతో వినాయకుడి బొమ్మలను పాశర్లపూడిబాడవకు చెందిన మహిళలు తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకటిన్నర అడుగులు నుంచి రెండడుగుల సైజులో ఉన్న ఈ బొమ్మలు అబ్బుర పరుస్తున్నాయి. పీచుతో తయారైన ఈ బొమ్మల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉందని ఆక్సిజన్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు కటికిరెడ్డి గంగాధర్‌ తెలిపారు. పీచుతో తయారు చేస్తున్న ఈ బొమ్మలను ప్రతి ఒక్కరూ ఆదరించి మహిళలను ప్రోత్సహించాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement