గాలి తగిలే దుస్తులు ధరించాలి | - | Sakshi
Sakshi News home page

గాలి తగిలే దుస్తులు ధరించాలి

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

శరీరానికి గాలి తగిలే దుస్తులు వాడాలి. రోజుకు అవసరాన్ని బట్టి పెద్దలు ఆరు నుంచి ఎనిమిది లీటర్ల నీటిని తీసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడకుండా చూడాలి. బయట ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది.

–వి.అనిరుధ్‌, వైద్యుడు,

రాయవరం పీహెచ్‌సీ

తగినంత నీరు అందేలా చూసుకోవాలి

చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పిల్లల్లో 70 శాతం నీరు, 30 శాతం కణజాలం ఉంటుంది. మలమూ త్రాలు, చెమట, శ్వాస ద్వారా శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆహారంతో పాటు తగినంత నీరు శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

– డాక్టర్‌ టి.రామగుర్రెడ్డి, సూపరింటెండెంట్‌, ఏరియా ఆస్పత్రి, అనపర్తి

Advertisement
 
Advertisement
Advertisement