ఎన్నో లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నో లాభాలు

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో భూములకు లోతు దుక్కులు ఉపయోగకరం. వాలుకు అడ్డంగా లోతు దుక్కి దున్నడం వల్ల నేలలో తేమకు రక్షణ ఉంటుంది. దీనివల్ల భూమిలోని చీడపీడలను నివారించవచ్చు. భూమి గుల్లబారి వర్షపు నీరు సంవృద్ధిగా ఇంకి ఎక్కువ కాలం పంటలకు తేమను అందిస్తుంది. కలుపు నివారణ సాధ్యమవుతుంది. పురుగుల బెడద తప్పుతుంది. భూసారం వృద్ధి, తేమ శాతం పెరుగుదలకు లోదుక్కులు ఎంతగానో ఉపయోగపడతాయి.

–కె.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి,

రంగంపేట మండలం

Advertisement
 
Advertisement
Advertisement