● టిక్‌టిక్.. బ్రేక్
–సామర్లకోట
● ఎంతొట్టి నిర్లక్ష్యం
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏడాది కిందట పల్లె పండగలో భాగంగా నిర్మించిన నీటి తొట్టెలు ఎందుకూ కొనగాకుండా ఉన్నాయి. పోలవరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి వీటిని నిర్మించినా, ఆ తొట్టెల్లో నీరు పోసేవారు లేకపోయారు. వీఆర్‌పురం మండలంలో ఈ నీటితొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో తొట్టెకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు ఖర్చు చేశారు. ఈ తొట్టెల్లో నీరు నింపేవారు లేకపోయారు. –వీఆర్‌పురం


