దశల వారీ పోరాటానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

దశల వారీ పోరాటానికి సిద్ధం

Jul 30 2025 7:24 AM | Updated on Jul 30 2025 7:24 AM

దశల వ

దశల వారీ పోరాటానికి సిద్ధం

ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీ పోరాటానికి సిద్ధమవుతున్నాం. దానిలో భాగంగా ఆగస్టు 2న డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నాం. వేల మంది ఉపాధ్యాయులు తరలి వచ్చేలా కార్యాచరణ చేపడుతున్నాం.

– ఎంటీవీ సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు, ఫ్యాఫ్టో

ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి

కొంతకాలంగా ఉపాధ్యాయ సంఘాల నుంచి తీసుకున్న ఏ ఒక్క వినతిపైనా సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన సమస్యలపై కనీస స్పందన లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపై మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు విచారకరం.

– పోతంశెట్టి దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఫ్యాఫ్టో

దశల వారీ పోరాటానికి సిద్ధం 
1
1/1

దశల వారీ పోరాటానికి సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement