హవాలా లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ కొరడా  | Vijayawada TaskForce Police Seized One Crore Rupees Hawala Money | Sakshi
Sakshi News home page

హవాలా లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ కొరడా 

Nov 29 2020 9:52 PM | Updated on Nov 29 2020 9:52 PM

Vijayawada TaskForce Police Seized One Crore Rupees Hawala Money - Sakshi

సాక్షి, విజయవాడ : హవాలా లావాదేవీలపై టాస్క్ ఫోర్స్ కొరడా విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝుళిపించారు. హవాలా మార్గంలో విజయవాడ నుంచి గంతకల్లుకి డబ్బులు తరలిస్తుండగా  ఓ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరి వ్యక్తులను అరెస్ట్‌ చేసి కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా మూలాలపైటాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీనివాసులు  కూపీ లాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement