కర్నూల్‌ ప్యాపిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Terrific Road Accident In Kurnool Pyapili Village - Sakshi

కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలీ గ్రామానికి సమీపంలో కారు టైర్‌ పేలడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మృతులంతా ఆత్మకూరు వాసులుగా గుర్తించారు. కాగా మృతుల్లో ఆత్మకూరు సాక్షి టీవీ రిపోర్టర్‌ సుధాకర్‌గౌడ్‌ ఉన్నట్లు సమాచారం.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top