మావోయిస్టుల కాల్పులు.. ఇద్దరు కార్మికులు మృతి | Police And Maoists Exchange Fire In Narayanpur | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల కాల్పులు.. ఇద్దరు కార్మికులు మృతి

Jul 3 2021 2:38 PM | Updated on Jul 3 2021 3:59 PM

Police And Maoists Exchange Fire In Narayanpur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్ అంబైడ్‌గనిలో మావోయిస్టుల దాడికి పాల్పడ్డారు. జేసీబీ సహా 6 వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. సూపర్‌వైజర్ సహా కార్మికులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. కార్మికుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా యత్నించాయి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు  కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement