దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు పెరిగి 25,332 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు లాభపడి 82,427 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.4
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.3 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.5% లాభపడింది.
నాస్‌డాక్ 0.9% లాభపడింది.
Today Nifty position 23-01-2026(time: 9:30 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


