కొనసాగుతున్న వోలటాలిటీ, ఆదుకుంటున్న బ్యాంకులు | Sensex and nifty opens flat | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వోలటాలిటీ, ఆదుకుంటున్న బ్యాంకులు

Aug 24 2022 9:25 AM | Updated on Aug 24 2022 9:25 AM

Sensex and nifty opens flat - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌   60 పాయింట్ల లా భపడగా,నిఫ్టీ 20 పాయింట్లు ఎ గిసి 17597వద్ద ట్రేడ్‌ అయ్యాయి. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. లాభనష్టాల మధ్య కొనసాగుతున్న  సెన్సెక్స్‌ ప్రస్తుతం 50, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయాయి.

ఐటీసీ, అపోలో హాస్పిటల్‌ సిప్లా,విప్రో, ఇండస్‌ బ్యాంక్‌ లాప్‌  విన్నర్స్‌గా  కొనసాగుతున్నాయి. సెభారతి ఎయిర్‌టెల్‌, దివీస్‌, మారుతి గగ్రాసిం, టైటన్‌, రిలయన్స్‌ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్షీణించాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement