Sovereign Gold Bond Scheme 2023-24 First Tranche To Open On June 19 - Sakshi
Sakshi News home page

తాజా గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌.. ఎప్పటి నుంచో తెలుసా?

Jun 16 2023 7:36 AM | Updated on Jun 16 2023 11:13 AM

Latest Gold Bond Scheme on 19 june - Sakshi

న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడిపెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)  మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్, సెప్టెంబర్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ అందుబాటులో రానుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం జూన్‌ 19 నుంచి 23వ తేదీ వరకూ అలాగే సెప్టెంబర్‌ 11 నుంచి 15 వ తేదీల్లో గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

గోల్డ్‌ బాండ్లు– షెడ్యల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు  ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్‌ అకౌంట్‌తో గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement