Budget 2024: పీఎం కిసాన్‌ సాయం రూ.9 వేలు? రైతులను ఊరిస్తున్న కొత్త బడ్జెట్‌

Budget 2024 Centre may increase PM Kisan payout to rs 9000 per year says report - Sakshi

రానున్న కొత్త బడ్జెట్‌ దేశంలోని రైతులను ఊరిస్తోంది.  2024 మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు.

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం పీఎం కిసాన్ (PM Kisan) పథకం చెల్లింపును 50 శాతం పెంచవచ్చని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తుండగా ఇది రూ.9,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది.

 

కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతులకు పీఎం కిసాన్ పథకం చెల్లింపుల పెంపు ఒకటని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్‌లో పీఎం కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్‌లో 50 శాతం పెరగవచ్చని అంచనా.

ఇదీ చదవండి: Budget 2024: నో ట్యాక్స్‌ లిమిట్‌ రూ.8 లక్షలకు పెంపు..!?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

31-01-2024
Jan 31, 2024, 12:23 IST
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా...
31-01-2024
Jan 31, 2024, 10:44 IST
ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నెలనెలా వస్తున్న ఆదాయాలు, జీతాలు ఏమాత్రం సరిపోవడంలేదని సామాన్యులు భావిస్తున్నారు. దానికితోడు ప్రభుత్వానికి చెల్లించే...
31-01-2024
Jan 31, 2024, 03:35 IST
కేంద్ర బడ్జెట్‌ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర...
30-01-2024
Jan 30, 2024, 13:34 IST
ఫేమ్ II సబ్సిడీ పథకం ముగియడంతో, ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు మార్చి 2024...
30-01-2024
Jan 30, 2024, 13:33 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ట్యాక్స్‌ స్లాబ్‌ల్లో భారీ మార్పులు పెద్దగా...
29-01-2024
Jan 29, 2024, 10:54 IST
బడ్జెట్‌ 2024-25ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం. ఈ నేపథ్యంలో...
29-01-2024
Jan 29, 2024, 09:48 IST
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ వెల్లడించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024-25 ఆర్థిక బడ్జెట్‌లో...
29-01-2024
Jan 29, 2024, 06:23 IST
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌...
28-01-2024
Jan 28, 2024, 18:18 IST
రానున్న కేంద్ర బడ్జెట్‌ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో...
27-01-2024
Jan 27, 2024, 19:53 IST
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల మీద దృష్టి పెట్టనుంది?...
27-01-2024
Jan 27, 2024, 17:09 IST
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1న చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
26-01-2024
Jan 26, 2024, 19:29 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్‌ సృష్టించబోతున్నారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఆమె వరుసగా ఆరో బడ్జెట్‌ను...
26-01-2024
Jan 26, 2024, 16:42 IST
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా రాబోయే బడ్జెట్‌లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని ఎగుమతిదారులతోపాటు భారతీయ పరిశ్రమ వర్గాలు...
26-01-2024
Jan 26, 2024, 16:09 IST
ప్రభుత్వ ఖజానాకు ఏటా దాదాపు రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్‌ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని...
25-01-2024
Jan 25, 2024, 19:02 IST
దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టన్నారు....
25-01-2024
Jan 25, 2024, 12:36 IST
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ 2024-25ను పార్లమెంట్‌లో...
25-01-2024
Jan 25, 2024, 11:49 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో...
24-01-2024
Jan 24, 2024, 10:57 IST
భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయం కీలకపాత్రం పోషిస్తోంది. దేశంలో 42 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపైనే ఆధారపడి...
24-01-2024
Jan 24, 2024, 02:51 IST
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో తనకు ప్రత్యేక ప్యాకేజ్‌...
23-01-2024
Jan 23, 2024, 12:45 IST
సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్‌ ఇది. 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్‌... 

Read also in:
Back to Top