ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు | Top 10 Books That Influenced Elon Musk’s Vision, Innovation, and Career | Sakshi
Sakshi News home page

ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు

Nov 14 2025 12:22 PM | Updated on Nov 14 2025 12:31 PM

10 Books That Changed Elon Musk Life check list

టెస్లా (Tesla), స్పేస్‌ఎక్స్ (SpaceX) వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ టెక్నాలజీ ఎకోసిస్టమ​్‌లో మార్పులు తీసుకురావాలని నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తన ఆలోచనలకు మూలమైన కొన్ని పుస్తకాలు ఆయన జీవితంలో కీలకంగా మారాయని చెప్పారు. ఆ పుస్తకాల జాబితా కింది విధంగా ఉంది.

1.  ది హిచ్చికర్స్‌ గైడ్ టు ది గెలాక్సీ – డగ్లస్ ఆడమ్స్

సైన్స్ ఫిక్షన్ క్లాసిక్

2.  ఫౌండేషన్ సిరీస్ – ఐజాక్ అసిమోవ్

స్పేస్‌ఎక్స్ స్థాపనలో ఈ సిరీస్ ప్రభావం ఉందని మస్క్ పేర్కొన్నారు.

3.  అట్లాస్ ష్రగ్డ్ – ఐన్ రాండ్

మస్క్ దీన్ని కమ్యూనిజానికి కౌంటర్ పాయింట్‌గా అభివర్ణించారు.

4. జీరో టు వన్ (Zero to One) – పీటర్ థీల్ (Peter Thiel)

సంచలనాత్మక కంపెనీలను నిర్మించడంపై ఈ పుస్తకం ఎంతో తోడ్పడినట్లు చెప్పారు.

5. బెంజమిన్ ఫ్రాంక్లిన్: యాన్ అమెరికన్ లైఫ్ – వాల్టర్ ఐజాక్సన్

ఆచరణాత్మక ఆవిష్కరణతో సైన్స్‌ను మిళితం చేయడానికి ఈ పుస్తకం ఉపయోగపడినట్లు చెప్పారు.

6. ఐన్‌స్టీన్: హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్ – వాల్టర్ ఐజాక్సన్

7. ది సెల్ఫిష్ జీన్ – రిచర్డ్ డాకిన్స్

పరిణామ జీవశాస్త్రంపై రాసిన పుస్తకం.

8. సూపర్ ఇంటెలిజెన్స్ – నిక్ బోస్ట్రోమ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు గురించి ఆందోళనలను స్పష్టం చేస్తుంది.

9. ది వెల్త్ ఆఫ్ నేషన్స్ – ఆడమ్ స్మిత్

ఆర్థిక శాస్త్రం, స్వేచ్ఛా మార్కెట్లపై రాసిన పుస్తకం.

10. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ – జె.ఆర్.ఆర్. టోల్కీన్

చిన్నతనంలో మస్క్ ఈ ఫాంటసీ పుస్తకంతోనే గడిపారు.

ఇదీ చదవండి: డీ2డీ సర్వీసులకు మార్గం సుగమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement