తొలిరోజు ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు ఉత్సాహంగా..

Oct 11 2026 12:15 AM | Updated on Oct 11 2026 12:15 AM

తొలిరోజు ఉత్సాహంగా..

రాష్ట్ర స్థాయి పోటీలకు 33 జిల్లాల నుంచి జట్లు హాజరయ్యాయి. స్టేడియంలో రాత్రి, పగలు పోటీలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఏకకాలంలో నాలుగు కోర్టుల్లో పోటీలు సాగుతున్నాయి. కోర్టులను ప్రత్యేకంగా రబ్బరు మ్యాట్‌లతో సిద్ధం చేయడంతో ఆకట్టుకున్నాయి. తొలిమ్యాచ్‌లో సంగారెడ్డి జట్టుపై భద్రాద్రి కొత్తగూడెం జట్టు విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో సూర్యాపేటపై ఖమ్మం, ఆసిఫాబాద్‌పై నల్లగొండ, భూపాలపల్లిపై రంగారెడ్డి, హైదరాబాద్‌పై మహబూబాబాద్‌, కామారెడ్డిపై మహబూబ్‌నగర్‌, సిద్దిపేటపై కరీంనగర్‌, జగిత్యాలపై జనగాం, హైదరాబాద్‌పై వనపర్తి, మెదక్‌పై నిజామాబాద్‌, మంచిర్యాలపై వరంగల్‌, నారాయణపేటపై మేడ్చల్‌ జట్ట విజయం సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement