నిధులు నాస్తి.. కమీషన్ల కక్కుర్తి | - | Sakshi
Sakshi News home page

నిధులు నాస్తి.. కమీషన్ల కక్కుర్తి

Nov 3 2025 6:58 AM | Updated on Nov 3 2025 6:58 AM

నిధులు నాస్తి.. కమీషన్ల కక్కుర్తి

నిధులు నాస్తి.. కమీషన్ల కక్కుర్తి

బడ్జెట్‌ను మించి పనులకు ఆమోదంతో జెడ్పీలో ఆర్థిక సంక్షోభం

జెడ్పీ బడ్జెట్‌కు మించి అడ్డగోలుగా పనుల కేటాయింపు పచ్చ పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఇబ్బడిముబ్బడిగా సిఫార్సులు అడిగిందే తడవుగా ఆమోదించేసి పంపుతున్న చైర్‌పర్సన్‌ ప్రజా ప్రయోజనాల మాటున జేబులు నింపుకొనేందుకు యత్నాలు

అడ్డగోలుగా పనులు మంజూరు

ఉమ్మడి గుంటూరు జిల్లా ç³ÇçÙ-™ŒæÌZ AÀ-Ð]l–¨® 糯]l$Ë$ ^ólç³-sôæt…-§ýl$MýS$ °«§ýl$Ë$ Ð]lÊÆð‡yýl$, MóSsê-Ƈ$$…-ç³#Ë$ »êÆð‡yýl$ E¯é²Æ‡$$. {ç³fÌS AÐ]l-çÜ-Æ>-ÌSMýS$ A¯]l$-VýS$-׿…V> çÜ…„óSÐ]l$, AÀ-Ð]l–¨® M>Æý‡Å-{MýS-Ð]l*-ÌSMýS$ BǦMýS çÜ…Ð]l-™èlÞÆý‡ ºyðlj-sŒæÌZ Ð]l¬…§ýl$V>¯ól MóSsê-Ƈ$$…-ç³#Ë$ ^ólÔ>Æý‡$. °«§ýl$ÌS ÌS¿ýæÅ™èl Ðól$Æý‡MýS$ {´ë«§é-¯]lÅ™èl {MýSÐ]l$…ÌZ 糯]l$Ë$ ^ólç³-sêtÍ. A«¨-M>Æý‡ ´ëÈt GÐðl$Ã-ÌôæÅÌS ¯]l$…_ íܸëÆý‡$ÞË$ ¡çÜ$-MýS$-°, °«§ýl$ÌS ÌS¿ýæÅ™èl ^èl*yýlMýS$…yé MýSÒ$çÙ¯]lÏ MøçÜ… BÐðl*-¨çÜ$¢¯é²Æý‡$. ç³^èla ¯ól™èlË$, gñæyîlµ O^ðlÆŠḥç³Æý‡Þ¯Œ ¡Æý‡$Oò³ ÑÐ]l$Æý‡ØË$ Ð]lçÜ$¢¯é²Æ‡¬.

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో ప్రాధాన్యత క్రమంలో ఇప్పటికే కేటాయింపులు పూర్తయ్యాయి. అయినప్పటికీ వాటిని దృష్టిలో ఉంచుకోకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా పనుల ప్రతిపాదనలను జెడ్పీ పాలకురాలు నిధులు లేకున్నా ఆమోదించేసి పంపుతున్నారు. దీంతో సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిధులు లేకుండా పనులు ఏ విధంగా చేపట్టాలంటూ వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒత్తిడితో పనులకు అనుమతులు ఇచ్చేస్తే బిల్లుల చెల్లింపు ఏ విధంగా సాధ్యమని వాపోతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి జెడ్పీ బడ్జెట్‌లో వివిధ మార్గాల్లో రూ.71.11 కోట్లు రాబడి అంచనా వేశారు. వీటిలో రూ.69.10 కోట్లు ఖర్చుగా చూపారు. అయితే ఇందులో జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతోపాటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘ నిధులే కీలకంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి రూ.22.61 కోట్లకుగాను రెండో విడత కింద రూ. 9 కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.24 కోట్లు ఇంకా రావాల్సి ఉంది.

ఆర్థిక సంఘ నిధులపై కేంద్ర నియంత్రణ

15వ ఆర్థిక సంఘ నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను ఆమోదిస్తుండగా, వాస్తవానికి ఆ నిధులపై కేంద్ర నియంత్రణ ఉంటుందని తెలిసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.20 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.30 కోట్ల పనులకు అనుమతులు పూర్తయ్యాయి. దీంతోపాటు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘ నిధులు వస్తాయనే అంచనాలతోనే పనులను ఆమోదించడం మినహా, కచ్చితమైన సమాచారం లేదు. మంజూరు చేసిన పనులకు బిల్లుల చెల్లింపు సమయంలో నిధుల లభ్యత ప్రామాణికం కానుంది.

gñæyîlµ BǦMýS…V> çÜ…„ø-¿ê°² G§ýl$-ÆöP…-r$¯]l² ™èlÆý‡$-׿…ÌZ Mö™èl¢V> 糯]l$Ë$ Ð]l$…þÆý‡$ ^ólĶæ*ÌS…r* A«¨-M>-Æý‡$-ÌSOò³ J†¢yìl ^ólĶæ$yýl… Ððl¯]l$MýS çÜÓ{ç³-Äñæ*-f-¯éË$ Ñ$¯]là {ç³gê {ç³Äñæ*f-¯éË$ ÌôæÐ]l° gñæyîlµsîæïÜ çÜ¿¶æ$ÅË$ BÆøí³-çÜ$¢-¯é²Æý‡$. ™èlÐ]l$ Ð]l$…yýl-ÌêÌZÏ ç³¯]l$Ë$ Ð]l$…þÆý‡$ ^ólĶæ*ÌS° HâýæÏ ™èlÆý‡-ºyìl Ayýl$-VýS$™èl$¯]l² gñæyîlµ-sîæïÜ çÜ¿¶æ$Å-ÌSMýS$ Ððl¬…yìl-^ðlƇ$$Å ^èl*í³-çÜ$¢¯]l² ´ëÌS-MýS$-Æ>Ë$... sîæyîlï³ GÐðl$Ã-ÌôæÅË$ MøÇ…§ól ™èlyýl-Ð]l#V> Æý‡*.MøsêϨ ÑË$OÐðl¯]l 糯]l$Ë$ Ð]l$…þÆý‡$ ^ólĶæ$yýl…Oò³ Ð]l$…yìl-ç³-yýl$™èl$-¯é²Æý‡$. Ð]l$…þÆý‡$ ^ólíܯ]l {糆 ç³°-ÌZ¯]l* ç³Æý‡Þ…sôæ-iË$ §ýl…yýl$-MøÐ]lyýl… ¡{Ð]l ^èlÆý‡a-±-Ķæ*…-Ôèæ…V> Ð]l*Ç…-¨. ç³Æý‡Þ…sôæiÌS ÑçÙ-Ķæ$…ÌZ A«¨-M>Æý‡ ´ëÈ-tMìS ^ðl…¨¯]l {ç³gê-{ç³-†-°-«§ýl$-Ë$, O^ðlÆŠḥæç³Æý‡Þ¯Œ MýS$Ð]l$ÃOMðSP¯]lr$Ï BÆøç³× Ë$ E¯é²Æ‡¬. gñæyîlµÌZ Mö¯]l-Ýë-VýS$™èl$² ç³Æý‡Þ…-sôæiÌS Ð]lÅÐ]l-à-Æý‡…Oò³ {糿¶æ$™èlÓ ò³§ýlªË$, E¯]l²-™é«¨-M>-Æý‡$Ë$ §ýl–íÙt ÝëÇ…^èlyýl… Ìôæ§ýl$. çÜÐ]l${VýS Ñ^é-Æý‡×æ fÇ-í³™ól ÐéçÜ¢-ÐéË$ ÐðlË$-VýS$-ÌZMìS Ð]lÝë¢Ä¶æ$° ç³Ë$-Ð]l#Æý‡$ gñæyîlµ-sîæïÜ çÜ¿¶æ$ÅË$ yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æý‡$.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement