వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి | YSRCP MLA virupakshi Meets YS Jagan At Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే విరూపాక్షి

Oct 14 2026 8:58 AM | Updated on Oct 14 2026 9:01 AM

YSRCP MLA virupakshi Meets YS Jagan At Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తాడేపల్లిలో కలిశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన విరూపాక్షి.. వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జగన్‌ ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం తనపై అక్రమ కేసు నమోదు చేసి 68 రోజులపాటు జైలులో ఉంచిందని విరూపాక్షి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జనసేనలో కలకలం.. ముష్టి వేస్తున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement