విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 13, 2026న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సినిమా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


