నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | TTD: devotees common in Tirumala Srivari Temple | Sakshi
Sakshi News home page

నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Dec 8 2025 8:20 AM | Updated on Dec 8 2025 8:21 AM

TTD: devotees common in Tirumala Srivari Temple

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం. 

నిన్న శ్రీవారిని 75,343 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,505 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్లు.

Advertisement
 
Advertisement
Advertisement