ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి కృష్ణబాబు బదిలీ అయ్యారు. కృష్ణబాబుకు రవాణాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
చదవండి: మండేకాలం.. జాగ్రత్త సుమా..!