టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

top10 telugu latest news morning headlines 23rd october 2022 - Sakshi

1. అమరావతి అసైన్డ్‌ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా
ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్‌ చేస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఇస్రో దీపావళి ధమాకా
శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌డీఎస్‌సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్‌ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మునుగోడులో పోస్టర్‌ వార్‌
ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్‌ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. భారత్‌కు దిక్సూచి ‘నావిక్‌’.. జీపీఎస్‌ కంటే మెరుగైన సేవలు!
అది 1999.. కశ్మీర్‌లోని కార్గిల్‌ శిఖరాలను ఆక్రమించిన పాక్‌ ప్రేరేపిత ఉగ్ర సంస్థలను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ విజయ్‌’ను చేపట్టింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రిషి, బోరిస్‌ నువ్వా, నేనా?
బ్రిటన్‌ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత!
చైనాలో కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో (79)ను మీడియా సాక్షిగా హాల్‌ నుంచి గెంటేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర
వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్‌ జగన్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్‌ కొట్టదు;ఎందుకంత క్రేజ్‌
అమ్మ, ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా బోర్‌ కొట్టదు అంటారు. అలాగే చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య ఉండే రసవత్తర పోరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టెక్‌ కంపెనీల్లో..మూన్‌లైటింగ్‌ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. 
కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లిన సిబ్బంది నోరెళ్లబెట్టారట.అతని గదిలో ఏకంగా ఐదు ల్యాప్‌ట్యాప్‌లు ఉండడమే కాదు, ఏ ల్యాప్‌ట్యాప్‌ను ఏ కంపెనీ ఇచ్చిందో తెలియని స్థితిలో ఆ ఉద్యోగి ఉన్నాడట.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సంక్రాంతి సంబరం... సమరం
సంక్రాంతి పండగ సెలవుల్లో వినోదం పంచడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులకు సినిమా సంబరం.. హీరోలకు బాక్సాఫీస్‌ సమరం. ఈసారి పండగ బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top