రిపబ్లిక్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక, ఏంటంటే..

సాక్షి, ఢిల్లీ: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. ఈ విషయంపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది.
వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భారత దేశం నుండి కేరళ , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవకాశం కల్పించారు ఈసారి.
మరిన్ని వార్తలు :