కూలీ బిడ్డ.. ఆటలో దిట్ట | - | Sakshi
Sakshi News home page

కూలీ బిడ్డ.. ఆటలో దిట్ట

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

పేరు : జి.మల్లికార్జున

ఆటతీరు: బౌలర్‌ (లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్‌), రైట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్‌

సాధించిన ఘనతలు: విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ (అండర్‌–16), కూచ్‌ బెహర్‌ ట్రోఫీ (అండర్‌–19), అండర్‌–23 ఆంధ్ర రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వైజాగ్‌ వారియర్స్‌, తుంగభద్ర వారియర్స్‌ / అమరావతి రాయల్స్‌ తరఫున ఏపీఎల్‌లో ఆడాడు. హర్యానాతో జరిగిన కూచ్‌ బెహర్‌ ట్రోఫీ మ్యాచ్‌లో 10 వికెట్లు తీశాడు.

స్వగ్రామం: రాప్తాడు

తల్లిదండ్రులు: మహేష్‌ (లేట్‌), ఉమాదేవి (కూలీ). కోచ్‌: ఆర్‌.కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement