పరుగుల వీరుడు.. | - | Sakshi
Sakshi News home page

పరుగుల వీరుడు..

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

పేరు : కోగటం హనీష్‌ వీరారెడ్డి

ఆటతీరు: లెఫ్ట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ – రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌

సాధించిన ఘనతలు: ఆంధ్ర తరఫున అండర్‌–19, అండర్‌–16, అండర్‌ –23 జట్లలో రాణించాడు. ఏపీఎల్‌లో రాయలసీమ కింగ్స్‌, సింహాద్రి లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించి సెంచరీ సాధించాడు. కడపలో జరిగిన బీసీసీఐ వినూ మన్కడ్‌ ట్రోఫీలో డబుల్‌ సెంచరీ బాదాడు. సౌరాష్ట్రపై 245 పరుగులు, రాజస్తాన్‌పై సెంచరీ నమోదు చేశాడు.

స్వగ్రామం: అనంతపురం

తల్లిదండ్రులు: కోగటం విజయ భాస్కరరెడ్డి (మాజీ డిప్యూటీ మేయర్‌), కె.శ్రీదేవి

ఇతర వివరాలు: అండర్‌–19, అండర్‌–16 విభాగాలలో ఎన్‌సీఏ క్యాంప్‌కు హాజరయ్యాడు.

కోచ్‌: టీవీ చంద్రమోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement