రన్‌ మెషీన్‌.. | - | Sakshi
Sakshi News home page

రన్‌ మెషీన్‌..

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

పేరు : పి.అర్జున్‌ టెండూల్కర్‌

ఆటతీరు : కుడిచేతి ఓపెనింగ్‌ బ్యాటర్‌ – రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ –ఆంధ్రప్రదేశ్‌ దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క్రీడాకారుడు. క్రికెట్‌ దిగ్గజం పేరును పోలిన ఈ కుర్రాడు, తన ఆటతీరుతో అంచనాలను మించి రాణిస్తున్నాడు.

స్వగ్రామం: గొట్లూరు గ్రామం, ధర్మవరం మండలం, శ్రీసత్యసాయి జిల్లా

తల్లిదండ్రులు : పార్వతి, ఆదినారాయణ (క్రికెట్‌ అకాడమీ నిర్వాహకుడు)

సాధించిన ఘనతలు : ఆంధ్ర అండర్‌–14, అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23 జట్లు, అనంతపురం అండర్‌–16, అండర్‌–25 జట్లు. అలాగే ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)లో వైజాగ్‌ వారియర్స్‌, కాకినాడ కింగ్స్‌, కోస్టల్‌ రైడర్స్‌ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

భారీ ఇన్నింగ్స్‌: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–23 మల్టీ–డే, ఇంటర్‌–డిస్ట్రిక్ట్‌ మ్యాచ్‌లలో ఏకంగా డబుల్‌ సెంచరీ (250+) సాధించాడు.

కోచ్‌ : ఆర్‌.కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement