జయహో.. జయంత్‌ | - | Sakshi
Sakshi News home page

జయహో.. జయంత్‌

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

పేరు : ఎ.జయంత్‌ కృష్ణ

ఆటతీరు: రైట్‌ హ్యాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ / రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌–బ్రేక్‌ బౌలర్‌

సాధించిన ఘనతలు: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున జూనియర్‌, స్టేట్‌–లెవెల్‌ దేశవాళీ టోర్నీలలో (కూచ్‌ బెహర్‌ ట్రోఫీ, వినూ మన్కడ్‌ ట్రోఫీ) ప్రాతినిధ్యం వహించాడు. ఏసీఏ ఇంటర్‌–డిస్ట్రిక్ట్‌, స్టేట్‌ ప్రాబబుల్స్‌ మ్యాచ్‌లలో సెంచరీలు, డబుల్‌ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్‌ రిలయన్స్‌ కప్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అనంత ప్రీమియర్‌ లీగ్‌ (దినేష్‌ గ్రానైట్స్‌, తాడిపత్రి), వాల్మీకి ప్రీమియర్‌ లీగ్‌తో పాటు అనంతపురం తరఫున సీనియర్‌/ జూనియర్‌ టి20, వన్డే ఇంటర్‌–డిస్ట్రిక్ట్‌ స్క్వాడ్‌లలో పాల్గొన్నాడు.

స్వగ్రామం: తాడిపత్రి, తల్లిదండ్రులు: కృష్ణ, శారద కోచ్‌: కేఎస్‌ షాబుద్దీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement