పరిష్కరించేవారు ఏరీ..? | - | Sakshi
Sakshi News home page

పరిష్కరించేవారు ఏరీ..?

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

బొమ్మనహాళ్‌: తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తహసీల్దార్‌ రఘు, ఏపీఎం గంగన్న, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ తిరుపాల్‌బాయి మినహా మిగిలిన శాఖల అధికారులు హాజరు కాలేదు. ఎంఈఓ మల్లికార్జున, హౌసింగ్‌ ఏఈ వాసంతి 10.30 గంటలకు వచ్చి 11 గంటలకు సంతకం పెట్టి వెళ్లిపోయారు. రెండు అర్జీలు మాత్రమే స్వీకరించారు. సంబంధిత అధికారులు లేకపోవడంతో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు అనంతపురం వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement