గుర్తింపు : ‘మౌనం నా మతం కాదు’ అంటూ తొలి కవితా సంపుటి
● అతని కవితల్లో ముబాకర్–ఆజాదీ, నేను కూడా దేశభక్తుడినే మరి, అమ్మీజాన్, అంతర్ధ్వని వంటివి
ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.
గుర్తింపు : ‘లైఫ్ హాలిడే’
● త్వరలో ‘చెనిగ పూల జాతర’ కవిత సంపుటి ప్రచురితం కానుంది
● ‘బాలల వనం’ పేరుతో నలుగురు విద్యార్థులతో ఏకంగా పుస్తకాలే రాయించి అచ్చు వేయించారు.
ప్రాంతం : ఆత్మకూరు
నేపథ్యం : చిన్నతనంలోనే ‘ఓటరూ మేలుకో’ అనే కవితతో సాహిత్య క్షేత్రంలో ప్రవేశించిన హరికృష్ణ.. సమాజంలోని కుల మతాల భావనలను తరిమికొట్టడం, అసమానతలు, గ్రామీణ సమస్యల పట్టించుకోవడం, అట్టడుగు వారి స్వరం వినిపిస్తూ.. వాటికోసమే తన కవితా ప్రయాణం కొనసాగిస్తానని చెప్తున్నారు. ‘బాల్యం నెత్తుటి పాకం, కరువుసీమలో కన్నీటి ప్రళయం, ఆకలి కూడలి, అసువులు బాసిన బాల్యం, మసకబారిన మానవత్వం, అయస్కాంత అరుణ తార..ఇలా అద్భుత కవితలతో పుస్తక ప్రచురణకు పూనుకున్నారు.
‘అనంత’ సాహిత్యాన్ని
సుసంపన్నం చేస్తున్న యువకవులు
గుర్తింపు : చిన్నవయసులోనే ఆలోచనలకు పదునుపెట్టి ‘ఓటరు మేలుకో’ అనే కవితతో గుర్తింపు


