డీవీ శివరామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

డీవీ శివరామకృష్ణ

Oct 4 2026 9:43 AM | Updated on Oct 4 2026 9:43 AM

వృత్తి : ఉపాధ్యాయుడు

నేపథ్యం: సామాజిక మూసలు, మూఢనమ్మకాల కంటే స్వతంత్ర ఆలోచనలు, ప్రశ్నించడానికి తన కవిత్వాన్ని ఆలంబనగా మార్చుకున్నారు. సరికొత్త పదబంధాలతో సాగే ఆయన కవితలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. ఆయన కవిత్వంలో అస్తిత్వం, స్వేచ్ఛ, ఒంటరితనం, సృజనాత్మకత వంటివి వినిపిస్తాయి. సరికొత్త పదబంధాలతో సాగే ఆయన కవితలు ఎంతో మందిని ఇట్టే ఆకట్టుకుంటాయి. మనిషి అంతరంగాన్ని, అనుభూతులను, ఆలోచనలను జీవిత వాస్తవికతతో ముడిపెట్టి వ్యక్తీకరించే యువకవి

గుర్తింపు : ‘ఎటువైపునకు పయనం’, ఏదో ప్రియరాగం’ కవితా సంపుటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement