దసరా సెలవులనుసద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దసరా సెలవులనుసద్వినియోగం చేసుకోవాలి

Oct 10 2026 12:52 AM | Updated on Oct 10 2026 12:52 AM

తుమ్మపాల: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని డీఈవో నాగేశ్వరరావు సూచించారు. కోడూరు మర్రిపాలెం జెడ్పీ హైస్కూల్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సబ్జెక్టు పరిజ్ఞానం, అభ్యసన స్థాయిలను తెలుసుకున్నారు. రానున్న పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అవగాహన కల్పించారు. రాబోయే ఎస్‌ఏ–1 పరీక్షలకు సమాయత్తం కావాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు పద్మాకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement