జగన్‌ పాలనే సువర్ణ యుగం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ పాలనే సువర్ణ యుగం

Jul 3 2026 12:40 AM | Updated on Jul 3 2026 12:40 AM

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సువర్ణయుగం. అయిదేళ్ల పాటు ప్రజలకు మెరుగైన సేవలందించారు.సంక్షేమ పథకాలు అందిస్తూ గ్రామాలు సస్యశ్యామలంగా తయారుకావడంపై జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించేవారు. అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలందేవి. దీనికి తోడు సచివాలయ వ్యవస్థ అలాగే రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజారంజక పాలన అందించిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమనే చెప్పాలి. నేటి కూటమి ప్రభుత్వం హయాంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు.నాటి పథకాలకు పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదు.

–కరణం ధర్మశ్రీ, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement