సచివాలయాలు నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

సచివాలయాలు నిర్వీర్యం

Jul 3 2026 12:40 AM | Updated on Jul 3 2026 12:40 AM

న్ని వర్గాల ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలందించేవారు.సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండేవారు. పలు రకాల సేవలను సకాలంలో అందించేవారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంటి వద్దకే సేవలందించేవారు. నేడు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. సిబ్బంది సంఖ్యను తగ్గించేయడంతో ప్రజలకు సేవలు సకాలంలో అందడం లేదు.పేర్లు మార్పుపై ఉన్న శ్రద్ధ ప్రజలపై చూపించడం లేదు.సేవలు తగ్గడంతో సచివాలయాలు నేడు కళావిహీనంగా కనిపిస్తున్నాయి.

–రాజాన బుజ్జి, సామాజిక సేవా కార్యకర్త, మునగపాక

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement