జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో శ్రీనివాస్‌ ఘనత | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో శ్రీనివాస్‌ ఘనత

Aug 4 2025 3:29 AM | Updated on Aug 4 2025 3:29 AM

జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో శ్రీనివాస్‌ ఘనత

జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో శ్రీనివాస్‌ ఘనత

అనకాపల్లి : జాతీయ స్థాయి క్లాసిక్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకూ కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో మాస్టర్స్‌ మహిళలు, పురుషుల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అనకాపల్లికి చెందిన ఎం.శ్రీనివాస్‌(53) మాస్టర్స్‌ 2 కేటగిరిలో స్క్వాట్‌ 145.5 కేజీలు, డెడ్‌ లిఫ్ట్‌లో 192.5 కేజీలు బరువు ఎత్తి ప్రథమస్థానం, రెండు నేషనల్‌ రికార్డులు, ఓవరాల్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించారని అనకాపల్లి వేల్పులవీధి శ్రీరామదేవ వ్యాయమ జిమ్‌ కోచ్‌ వసాధి నానాజీ చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.

జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement