
ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసి
గొలుగొండ మండలం చోద్యం సచివాలయ పరిధిలో విప్పలపాలెం గ్రామంలో డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు ప్రజలను పీడిస్తున్నాయి. ఆ గ్రామం మొత్తం జనాభా సుమారు 500 కాగా అందులో 100 మందికిపైగా డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ గ్రామంలో మూడేళ్ల పాప నుంచి వృద్ధుల వరకు జ్వరాలతో బాధపడుతున్నా.. గ్రామ సచివాలయ సెక్రటరీగానీ, ఏఎన్‌ఎం గానీ, సమీప ఎంఎల్‌హెచ్‌పీ, గొలుగొండ, కేడీ పేట పీహెచ్‌సీల పరిధిలో వైద్య సిబ్బంది గానీ ఆ వైపు చూసిన పాపాన పోలేదు. కనీసం పేరాసెటిమాల్ టాబ్లెట్ ఇచ్చే నాథులు కూడా లేరు.

ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసి