నిరంతర సాధనతోనే క్రీడల్లో విజయం | - | Sakshi
Sakshi News home page

నిరంతర సాధనతోనే క్రీడల్లో విజయం

Oct 11 2026 12:15 AM | Updated on Oct 11 2026 12:15 AM

ఆదిలాబాద్‌: నిరంతర సాధనతోనే క్రీడల్లో విజయాలు సాధ్యమని డీఈవో మాధవి అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జిల్లాస్థాయి ఎస్జీఎఫ్‌ అండర్‌–17 బాలుర క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల ను ఈ నెల 24న నిర్మల్‌లో జరుగనున్న జోన ల్‌, 26న గద్వాల్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి, డీటీఎస్‌వో పార్థసారథి, ఎస్జీఎఫ్‌ కార్యదర్శి ఆడే రామేశ్వర్‌, పీడీ సాయికుమార్‌, పోటీల నిర్వాహకుడు రాష్ట్రపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement