నాగోబాను దర్శించుకున్న మంత్రి సీతక్క
సోయా క్వింటాలుకు.. ఎంఎస్పీ, ప్రైవేట్
ధరలు (మంగళవారం)..
ప్రభుత్వ మద్దతు ధర: రూ.5,328
ప్రైవేట్: రూ.5,400
నాగోబా జాతరలో భాగంగా పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం రాత్రి కేస్లాపూర్ చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. అనంతరం మంత్రిని మెస్రం వంశీయులు శాలువాతో సత్కరించారు. ఇందులో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేశ్, ఆత్రం సుగుణ, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావు,సర్పంచ్ మెస్రం తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు, మెస్రం వంశీయులు తదితరులున్నారు – ఇంద్రవెల్లి
సోయా వివరాలు..
వానాకాలం దిగుబడి అంచనా:
సుమారు 54వేల టన్నులు
మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది:15,500 టన్నులు
ప్రైవేట్‌లో విక్రయించింది:
సుమారు 35వేల టన్నులు
నాగోబాను దర్శించుకున్న మంత్రి సీతక్క
నాగోబాను దర్శించుకున్న మంత్రి సీతక్క


