తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన అను ఇమ్మాన్యుయేల్‌కి (Anu Emmanuel) ఒకటో రెండో హిట్స్ మాత్రమే ఉన్నాయి. డజనుకి పైగా ఫ్లాప్స్ ఉన్నాయి. దీంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. గతేడాది రిలీజైన రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్' సైడ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం కొత్తగా ఎలాంటి ప్రాజెక్టు చేస్తున్నట్లు లేదు!


