
ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారం
నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రంథాలయాలకు వస్తున్నారు. ముఖ్యంగా వారు కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులతో చర్చించి తగు చర్యలు చేపడతా. అలాగే ఉద్యోగుల నియామకం గురించి గ్రంథా లయ సంస్థ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్న అసంపూర్తి భవనాన్ని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తా. ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారానికి పాటుపడతా.
–మల్లెపూల నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్