breaking news
sri jayanama samvatsaram
-
గ్రహం అనుగ్రహం,సోమవారం జనవరి 05, 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి పౌర్ణమి ఉ.9.32 వరకు తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర ఉ.9.15 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం రా.10.03 నుంచి 11.45 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.20 వరకు తదుపరి ప.2.39 నుంచి 3.29 వరకు అమృతఘడియలు ..లేవు సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం: 5.36 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు అంతగా అనుకూలించదు. మిథునం: శుభవార్తలు వింటారు. ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. చిరకాల మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం. కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు. సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కన్య: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన సమాచారం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు. తుల: చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. నిర్ణయాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వృశ్చికం: ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యభంగం. సోదరులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. దైవదర్శనాలు. మకరం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. కుంభం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. మీనం: వ్యవహారాలలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, జనవరి 04, 2015, ఆదివారం
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం; తిథి శు.చతుర్దశి ఉ.8.55 వరకు తదుపరి పౌర్ణమి నక్షత్రం మృగశిర ఉ.8.07 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం సా.4.55 నుంచి 6.36 వరకు దుర్ముహూర్తం సా.4.10 నుంచి 5.02 వరకు అమృతఘడియలు రా.10.46 నుంచి 12.26 వరకు సూర్యోదయం: 6.36; సూర్యాస్తమయం: 5.34 రాహుకాలం: ఉ.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు భవిష్యం మేషం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహ నయోగం. కీలక నిర్ణయాలు. భూవివాదాల పరిష్కారం. ఉద్యోగులకు అనుకోని హోదాలు. వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. మిథునం: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. విద్యా, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు,మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. సింహం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. వృశ్చికం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు. ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. చర్చలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. కుంభం: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. మీనం: బంధువులతో మాటపట్టింపులు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. - సింహంభట్ల సుబ్బారావు