శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
శ్రీజయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం; తిథి శు.చతుర్దశి ఉ.8.55 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం మృగశిర ఉ.8.07 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం సా.4.55 నుంచి 6.36 వరకు
దుర్ముహూర్తం సా.4.10 నుంచి 5.02 వరకు
అమృతఘడియలు రా.10.46 నుంచి 12.26 వరకు
సూర్యోదయం: 6.36;
సూర్యాస్తమయం: 5.34
రాహుకాలం:
ఉ.4.30 నుంచి 6.00 వరకు
యమగండం:
ఉ.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహ నయోగం. కీలక నిర్ణయాలు. భూవివాదాల పరిష్కారం. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. విద్యా, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు,మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
సింహం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు.
కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు.
ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. చర్చలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
మీనం: బంధువులతో మాటపట్టింపులు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
- సింహంభట్ల సుబ్బారావు