breaking news
Bhavishyam
-
గ్రహం అనుగ్రహం (18-07-2019)
శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, తిథి బ.విదియ తె.4.41 వరకు (తెల్లవారితే శుక్రవారం)నక్షత్రం శ్రవణం రా.1.31 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం తె.4.55 నుంచి 6.40 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.29 నుంచి 1.21 వరకుఅమృతఘడియలు... ప.1.11 నుంచి 2.54 వరకు. సూర్యోదయం : 5.38 సూర్యాస్తమయం : 6.32 రాహుకాలం : ప. 1.30 నుంచి 3.00 వరకు యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు భవిష్యం మేషం: అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన ప్రగతి. వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత భారంగా సాగుతాయి. మిథునం: చిత్రవిచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉన్నతి. కర్కాటకం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. కన్య: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. తుల: వివాదాలు కొన్ని చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి. వృశ్చికం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ధనుస్సు: మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. మకరం: శుభవార్తలు వింటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. భూలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు. మీనం: దూరపు బంధువుల నుంచి ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.– సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (17-07-2019)
శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, తిథి బ.పాడ్యమి రా.3.11 వరకు, తదుపరి విదియ నక్షత్రం ఉత్తరాషాఢ రా.10.27 వరకు, తదుపరి శ్రవణం ట, వర్జ్యం రా.2.46 నుంచి 4.30 వరకు, దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.30 వరకు,అమృతఘడియలు..ప.3.33 నుంచి 5.12 వరకు. సూర్యోదయం : 5.37 సూర్యాస్తమయం : 6.32 రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు భవిష్యం మేషం: ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పనులు కొన్ని ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. మిథునం: పనులలో ఆటంకాలు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అయోమయ పరిస్థితి. కర్కాటకం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి. గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మరింత సానుకూలం. సింహం: వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. కన్య: కొత్త పనులు ప్రారంభం. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. కళాకారులకు సన్మానాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. తుల: విద్యార్థులకు శ్రమాధిక్యం. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన. వృశ్చికం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. తీర్థయాత్రలు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. సోదరుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. ధనుస్సు: సోదరుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు. మకరం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కుంభం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. మీనం: బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వాహనయోగం. వ్యాపారాలు, ఉధ్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. – సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (14-07-2019)
శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.త్రయోదశి రా.1.11 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం జ్యేష్ఠ సా.6.43 వరకు, తదుపరి మూల, వర్జ్యం రా.2.57 నుంచి 4.36 వరకు, దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.40 వరకు, అమృతఘడియలు... ఉ.9.49 నుంచి 11.04 వరకు. సూర్యోదయం : 5.36 సూర్యాస్తమయం : 6.32 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు భవిష్యం మేషం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. బం«ధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి కీలక సందేశం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. సింహం: ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయణాలు కొంత మార్పులు. ఆధ్యాత్మికS చింతన. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో కొంతమేర ఒత్తిడులు. కన్య: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వస్త్ర, వస్తులాభాలు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. తుల: బంధువులతో మాటపట్టింపులు. ప్రయాణాలు చివరిలో వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. ధనుస్సు: బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం. విద్యార్థులకు గందరగోళం. మకరం: చేపట్టిన పనుల్లో విజయం. శుభవర్తమానాలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కుంభం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు. దైవదర్శనాలు చేసుకుంటారు. మీనం: కుటుంబసభ్యులతో కొద్దిపాటి విభేదాలు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు విదేశీ పర్యటనలు. అనారోగ్యం. – సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (13-07-2019)
శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, ఆషాఢమాసం, తిథి శు.ద్వాదశి రా.1.33 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం అనూరాధ సా.6.30 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం రా.12.07 నుంచి 1.44 వరకుదుర్ముహూర్తం ఉ.5.35 నుంచి 7.20 వరకుఅమృతఘడియలు... ఉ.8.10 నుంచి 9.44 వరకు. సూర్యోదయం : 5.36 సూర్యాస్తమయం : 6.32 రాహుకాలం : ఉ. 9.00 నుంచి 10.30 వరకు యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు భవిష్యం మేషం: దూరప్రయాణాలు. బంధువిరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ తప్పదు. వృషభం: అనుకున్న విధంగా ధనప్రాప్తి. కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథునం: కొన్ని పనులు విజయవంతంగా ముగిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. అంచనాలు నిజమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొంత ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. బందువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కన్య: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సా«ధిస్తారు. దైవదర్శనాలు. తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. మిత్రులతో అకారణంగా వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. అందరిలోనూ గుర్తింపు. ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మకరం: కొత్త పనులు ప్రారంభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. వాహన,గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరం. కుంభం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. మీనం: కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. బంధువులతో ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.– సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం,సోమవారం జనవరి 05, 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి పౌర్ణమి ఉ.9.32 వరకు తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర ఉ.9.15 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం రా.10.03 నుంచి 11.45 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.20 వరకు తదుపరి ప.2.39 నుంచి 3.29 వరకు అమృతఘడియలు ..లేవు సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం: 5.36 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు అంతగా అనుకూలించదు. మిథునం: శుభవార్తలు వింటారు. ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. చిరకాల మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం. కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు. సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కన్య: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన సమాచారం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు. తుల: చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. నిర్ణయాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వృశ్చికం: ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యభంగం. సోదరులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. దైవదర్శనాలు. మకరం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. కుంభం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. మీనం: వ్యవహారాలలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, జనవరి 04, 2015, ఆదివారం
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం; తిథి శు.చతుర్దశి ఉ.8.55 వరకు తదుపరి పౌర్ణమి నక్షత్రం మృగశిర ఉ.8.07 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం సా.4.55 నుంచి 6.36 వరకు దుర్ముహూర్తం సా.4.10 నుంచి 5.02 వరకు అమృతఘడియలు రా.10.46 నుంచి 12.26 వరకు సూర్యోదయం: 6.36; సూర్యాస్తమయం: 5.34 రాహుకాలం: ఉ.4.30 నుంచి 6.00 వరకు యమగండం: ఉ.12.00 నుంచి 1.30 వరకు భవిష్యం మేషం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహ నయోగం. కీలక నిర్ణయాలు. భూవివాదాల పరిష్కారం. ఉద్యోగులకు అనుకోని హోదాలు. వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. మిథునం: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. విద్యా, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు,మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. సింహం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. వృశ్చికం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు. ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. చర్చలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. కుంభం: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. మీనం: బంధువులతో మాటపట్టింపులు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం (మంగళవారం 23, డిసెంబర్ 2014)
శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణా యనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శు. పాడ్యమి ఉ.6.11 వరకు, తదుపరి విదియ తె.4.25 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం పూర్వాషాఢ రా.7.51 వరకు, వర్జ్యం ఉ.6.05 నుంచి 7.36 వరకు, తదుపరి తె.3.24 నుంచి 4.54 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం ఉ.8.41 నుంచి 9.31 వరకు, తదుపరి రా.10.39 నుంచి 11.30 వరకు అమృతఘడియలు ప.3.16 నుంచి 4.48 వరకు సూర్యోదయం: 6.29 సూర్యాస్తమయం: 5.26 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు భవిష్యం మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలలో అంతగా అనుకూలించదు. దైవదర్శనాలు. వృషభం: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కర్కాటకం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒత్తిడులు. ధనవ్యయం. కన్య: బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆసక్తికరమైన సమాచారం. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలించవు. ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మకరం: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీనం: పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. - సింహంభట్ల సుబ్బారావు