breaking news
Sirigiripuram
-
వ్యవసాయక్షేత్రంలో అశ్లీల నృత్యాలు!
-
ఫాంహౌస్‌లో ముంబై యువతులు
రంగారెడ్డి(మహేశ్వరం): మహేశ్వరం పోలీసులు మంగళవారం ఓ ఫాంహౌస్‌పై దాడి చేసి ముంబైకి చెందిన యువతులను, హైదరాబాద్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేశారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ శివారు ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో ఇద్దరు ముంబై యువతులు, ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన యువకులు ఉన్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఫాంహౌస్‌పై దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు.