9న ఇండో – శ్రీలంక కరాటే చాంపియన్షిప్
అనంతపురం సప్తగిరిసర్కిల్ :
శ్రీలంకలోని క్యాండి యూనివర్సిటీలోని ప్యారడేని యా లో అక్టోబర్ 9న నిర్వహించే ఇండో శ్రీలం క కరాటే చాంపియన్షిప్ పోటీలోల జిల్లా నుంచి బాబా షాహుల్, శ్రీనివాసరావు హా జరవుతున్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 9948834544 నంబరును సంప్రదించాలని కరాటే మాస్టర్ శ్రీనివాసరావు సోమవారం ప్రకటనలో తెలిపారు.